Gandhi bhavan goes to telangana congress unit

Gandhi Bhavan, congress leaders, telangana congress leaders, Telangana PCC chief Ponnala Lakshmaiah, Ponnala Lakshmaiah, cpi party, cpm party, 2014 election.

Gandhi Bhavan goes to Telangana Congress unit

గాంధీభవన్ లో తెలంగాణ నేతల వేడి..

Posted: 03/29/2014 03:47 PM IST
Gandhi bhavan goes to telangana congress unit

రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం కూడా అంతే వేగంగా వేడి సంతరించుకుంటోంది. గాంధీభవన్ అంతా గరం గరంగా ఉంది. ఓ వైపు టిపిసిసి భేటీలు..మరోవైపు ఏపిసిసి భేటీలు ఉండడంతో గాంధీ భవన్ కిక్కిరిసిపోయింది. 

ఈరోజు   గాంధీభన్ లో  తెలంగాణ కాంగ్రెస్  నాయకులు ఆందోళ  చేపడుతున్నారు.  అర్థరాత్రి  సిపిఐ, సీపిఎం పార్టీలో  తెలంగాణ పీసీసీ అద్యక్షుడు  పొన్నల లక్ష్మయ్య  చర్చలు జరిపిన విషయం తెలిసిందే. దీంతో  కాంగ్రెస్ పార్టీ , సీపీఐ పొత్తుల విషయం తెలుసుకున్న  తెలంగాణ కాంగ్రెస్ నాయకులు  గాంధీ భవన్ కు చేరుకున్నారు.  దీంతో గాంధీ భవన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత్త నెలకొంది. 

సిపిఐ పొత్తులో భాగంగా కొన్ని ప్రాంతాలను కాంగ్రెస్ కు ఇవ్వవద్దని దేవరకొండ గిరిజనులు  ఆందోళన చేపట్టారు. దేవరకొండ, మహబూబా బాద్ నియోజకవర్గంలోని రెండు స్థానాలను సిపిఐకి కాంగ్రెస్ కేటాయిస్తుందని వార్తలు తెలుసుకున్న గిరిజనులు గాంధీ భవన్ కు తరలివచ్చారు.

 సిపిఐకి టికెట్లు కేటాయించవద్దని కోరారు. మరోవైపు నల్గొండ జిల్లాకు చెందిన కొంతమంది కూడా ఆందోళన చేశారు. సిపిఐకి టికెట్ కేటాయిస్తే అన్యాయం జరుగుతుందని ఐఎన్ టియుసి కార్యకర్తలు పేర్కొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేత దామోదర రాజనర్సింహ కు వినతిపత్రం ఇచ్చారు.

ఆర్ఎస్  

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles