కాంగ్రెస్ అధినేతి సోనియాగాంధీని అధ్యక్షపదవి నుండి తప్పుకోవాలని ఆమె పై తీవ్ర వ్యాఖ్యలు చేసినందుకు గానీ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ ‘షోకాజ్ ’ నోటీస్ జారీ చేసింది. పీసీసీ బొత్స సత్యనారాయణ ఎప్పుడో షోకాజ్ నోటీసు జారీ చేశామని చెప్పగా, నేడు దిగ్విజయ్ సింగ్ మరో సారి స్పష్టం చేశాడు.
ఈ వ్యాఖ్యల పై స్పందించిన జేసీ దివాకర్ రెడ్డి తనకు ఇంకా షోకాజ్ నోటీసు అందలేదని, కాంగ్రెస్ పార్టీతో నాకు, నాకుటుంబానికి మూడు తరాల అనుబంధం ఉందని, తాను కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానంటే పొమ్మంటున్నారని, అధిష్టానం పంపిన షోకాజ్ నోటీసు మధ్యలో ఎక్కడైనా ఆగి ఉండవచ్చని, కాంగ్రెస్ లో అందరి కంటే సీనియర్ ని అయిన నన్నే పొమ్మంటున్నారంటే నా అవసరం పార్టీకి లేదని అనుకుంటున్నానని, తాను పార్టీలో ఉండేది లేనిది వచ్చే నెల 23వ తేదీ తరవాత నిర్ణయం తీసుకుంటానని అన్నారు.
తనను పార్టీ నుండి వెళ్లిపొమ్మన్న బొత్స పై మండిపడుతూ దమ్ముంటే తాడిపత్రి నుండి పోటీ చేసి గెలవాలని సవాల్ విసిరారు. ఓ వైపు అధిష్టానం నోటీసు, మరోవైపు జగన్ ఇచ్చిన షాక్ తో జేసీ మైండ్ బ్లాక్ అయిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. తాడిపత్రికి చెందిన నాయకుడు నాగిరెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్లో చేరడం సంతోషమని జేసీ దివాకర్ రెడ్డి అన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more