Village people warning to bahubali team

bahubali shooting stop, village people warning, anajpur village, ramoji film city, Bahubali, rajamouli

public warns to stop bahubali shooting in anajpur village.

‘బహుబలి ’ చిత్ర యూనిట్ కి వార్నింగ్

Posted: 12/26/2013 02:59 PM IST
Village people warning to bahubali team

దర్శక ధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న ‘బాహుబలి’ సినిమాకు ఆది నుండి చిన్న చిన్న అవాంతరాలు జరుగుతూనే ఉన్నాయి. నేడు ఆ చిత్ర యూనిట్ కి ఏకంగా వార్నింగ్ వచ్చింది. రామోజీ ఫిలిం సిటీ సమీపంలోని అనాజ్‌పూర్‌లో చిత్ర యూనిట్ నేడు (గురువారం) బాహూబలి  షూటింగ్‌ కోసం ఏర్పాట్లు చేశారు. 

అయితే సినిమా చిత్రీకరణకు  గ్రామ పంచాయతీ అనుమతి లేదంటూ అనాజ్‌పూర్‌ వాసులు సిబ్బందిని హెచ్చరించారు. షూటింగ్‌ను అడ్డుకుంటామని హెచ్చరికలు చేయటంతో అనాజ్‌పూర్‌లో భారీగా పోలీసులను మోహరించారు. వారి హెచ్చరికలతో బెంబేలెత్తిన చిత్ర యూనిట్ సభ్యులు , మరొకొంత సమయం తరువాత షూటింగును ప్రారంభించారు. అయితే ఇది కావాలనే గ్రామస్తుల్ని పైకి పంపించాలని చిత్ర యూనిట్ ఆరోపిస్తుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles