Jagan announce tadipatri constituency candidate

Peram Nagi Reddy, Telugu Desam party leader, YSR Congress, J. C. Prabhakar Reddy, Prabhakar Reddy,N. Chandrababu Naidu

Peram Nagi Reddy, senior Telugu Desam party leader and party candidate from Tadipatri Assembly constituency for several times in the past, appears to have decided to switch over to the YSR Congress.

చేరికకు ముందే జగన్ షాక్ ఇచ్చాడు

Posted: 12/26/2013 11:32 AM IST
Jagan announce tadipatri constituency candidate

కాంగ్రెస్ పార్టీని, ఆ పార్టీ అధినేత్రి పై తీవ్రమైన విమర్శలు చేసిన జేసీ దివాకర్ రెడ్డి, ఆయన సోదరుడు, కుమారుడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లు గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఈమేరకు అన్నీ సిద్దం కూడా చేసుకుంటున్న తరుణంలో జేసీ వర్గానికి జగన్ షాక్ ఇచ్చాడు.

వైసీపీలో చేరి తాడిపత్రి నియోజక వర్గం సీటు ఆశిస్తున్న జేసీ సోదరులకు ప్రక్కన పెట్టి, టీడీపీ పార్టీకి చెందిన పేరం నాగిరెడ్డిని వైయస్సార్ సీపీలో చేర్చుకొని, ఆయన కోడలు అయిన సరోజనమ్మను తాడిపత్రి అభ్యర్థిగా ప్రకటించాడు.  మరి తాడిపత్రి సీటు ఆశిస్తున్నజేసీ సోదరులకు జగన్ ముందే ఝలక్ ఇచ్చాడని అనుకోవాలా ? లేక వారు పార్టీలోకి రాకుండా ఉండాలనే ఇలాంటి అభ్యర్థిని ప్రకటించాడని అనుకోవాలా ? వారికి ఏమైనా ప్రత్యామ్నాయం చూపిస్తాడా ? ప్రస్తుతానికికైతే జేసీ సోదరులకు జగన్ దిమ్మతిరిగే పంచ్ ఇచ్చాడని అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles