Gandra fire on cm kiran rachabanda

gandra fire on cm kiran rachabanda, we are not Invite CM Kiran to Rachabanda- Gandra, Chief Whip Gandra Fire on Chandrababu, CM Kiran Rachabanda Program, Gandra venkata ramana reddy, Rachabanda

gandra fire on cm kiran rachabanda, we are not Invite CM Kiran to Rachabanda- Gandra

సీఎం కిరణ్‌ పై గండ్ర రచ్చ

Posted: 11/12/2013 07:20 PM IST
Gandra fire on cm kiran rachabanda

రాష్ట్ర ముఖ్యమంత్రి మరోసారి మొదలపెట్టిన రచ్చబండ కార్యక్రమం పై తెలంగాణ కాంగ్రెస్ నేతల నుండే అనేక విమర్శలు వినిపిస్తున్నాయి. తెలంగాణ ప్రాంతలో జరిగే రచ్చ బండ కు ముఖ్యమంత్రి నల్లారి కిరన్ కుమార్ రెడ్డి దూరం ఉండాలని తెలంగాణ కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేస్తున్నారు.

 

వరంగల్ జిల్లాలో జరగనున్న రచ్చబండ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిని ఆహ్వానించమని ప్రభుత్వం చీఫ్ విప్ గండ్ర వెంకటరమణారెడ్డి పేర్కొన్నారు. సీఎం కిరణ్ తమకు సుప్రీం కాదని, అధిష్టానమే తమకు సుప్రీమ్ అని అన్నారు.

 

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అఖిలపక్షానికి గైర్హాజరవడం బాధ్యతారాహిత్యమని గండ్ర అన్నారు. సమన్యాయం మానేసి తెలంగాణపై స్పష్టమైన వైఖరి చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఎలాంటి పొత్తులు లేకుండా గెలిచే సత్తా తమకుందని గండ్ర వెంకటరమణారెడ్డి టీఆర్‌ఎస్‌ను పరోక్షంగా ఎద్దేవా చేశారు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles