Mega family shock to srihari death

mega family shock to srihari death, Actor SriHari Passed Away, Actor SriHari died, Actor Srihari Died at Mumbai Lilavati Hospital, Actor Srihari Dead, Telugu Actor Srihari dead, srihari dead, tollywood actor srihari's death, sri hari died, Actor Srihari Passed Away, Actor Srihari Death Photos, Actor Srihari Death reasons, Actor Srihari Health Problem, reasons for Actor Srihari death, minister chiranjeevi shock, Ram charan teja

mega family shock to srihari death, Actor SriHari Passed Away, Actor SriHari died, Actor Srihari Died at Mumbai Lilavati Hospital

శ్రీహరి మరణం-నమ్మలేకపోతున్నా: చిరంజీవి

Posted: 10/09/2013 07:04 PM IST
Mega family shock to srihari death

నటుడు శ్రీహరి మరణ వార్త టాలీవుడ్ లో విషాదఛాయలను నింపింది. టాలీవుడ్ మొత్తం తీరాని శోకంలో మునిగిపోయింది. శ్రీహరి మరణ వార్త తెలిసినప్పటికి, టాలీవుడ్ ప్రముఖులు నమ్మలేకపోతున్నారు. అలాంటి వారిలో కేంద్ర మంత్రి చిరంజీవి. చిరంజీవి కుటుంబానికి, నటుడు శ్రీహరికి మంచి స్నేహ సంబంధాలు ఉన్నాయి. అంతేకాకుండా మెగా కుటుంబానికి శ్రీహరి ఆప్తుడనే విషయం అందరికి తెలిసిందే. అయితే శ్రీహరి మరణించారనే వార్తను నమ్మలేకపోతున్నానని కేంద్ర మంత్రి చిరంజీవి తెలిపారు. శ్రీహరి హఠాన్మరణం పట్ల ఆయన తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. రామ్ చరణ్ శ్రీహరి మరణ వార్త తెలిసి వెంటనే దిగ్ర్బాంతికి గురైనట్లు సమాచారం. తన పక్కన నటించిన ‘షేర్ ఖాన్ ’ ఇకలేరు అనే నిజాన్ని రామ్ చరణ్ నమ్మలేకపోతున్నారు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles