Assembly elections in five states

assembly elections in five states, election commission, assembly elections to be held in five states,assembly elections schedule for five states released, assembly elections, poll dates, delhi, rajasthan, madhya pradesh, chhattisgarh, mizoram, vs sampath

Assembly elections in five states, Assembly Elections Schedule For Five States Released

మోగిన ఎన్నికల నగారా?

Posted: 10/04/2013 06:24 PM IST
Assembly elections in five states

ఎట్టకేలకు ఎన్నికల నగారా మోగింది. కేవలం ఐదు రాష్ట్రాలకు శాసన సభ ఎన్నికలకు తేదీలను ఎన్నికల ప్రధానాధికారి వి.ఎన్ సంపత్ ప్రకటించారు. ఈ ఐదు రాష్ట్రాల్లో ఆంద్రప్రదేశ్ లేదులేండి. 1. రాజస్థాన్, 2.మధ్యప్రదేశ్, 3. ఢిల్లీ, 4.చత్తీస్ గడ్, 5.మిజోరాం రాష్ట్రాల ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు ఈరోజు షెడ్యూల్ విడుదల చేసింది. ఈ నెల 18న నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్టు ప్రకటించింది.

చత్తీస్ గడ్ లో నవంబర్ 11,

19, మధ్యప్రదేశ్ లో నవంబర్ 25,

రాజస్థాన్ లో డిసెంబర్ 1,

మిజోరాం, ఢిల్లీల్లో డిసెంబర్ 4న ఎన్నికలు జరగనున్నాయి. చత్తీస్ గడ్ లో రెండు దశల్లో ఎన్నికల్ని నిర్వహిస్తుండగా, మిగిలిన నాలుగు రాష్ట్రాల్లో ఒకే రోజున పూర్తి చేస్తారు. డిసెంబర్ 8న ఐదు రాష్ట్రాల ఓట్ల లెక్కింపు. ఐదు రాష్ట్రాల్లో మొత్తం 11 కోట్ల మంది ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మొత్తం లక్షా 30 వేల పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. మిజోరాం, రాజస్థాన్, ఢిల్లీలో కాంగ్రెస్, మధ్యప్రదేశ్, చత్తీస్ గఢ్ రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉంది.

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles