Father kills his son for trivial chicken meat

Father kills His Son for Trivial Chicken meat, Father kills His Son , nagaeswara rao, siva kumari, chicken meat issue, Chandrugonda

Father kills His Son for Trivial Chicken meat

కన్న తండ్రిని చంపిన కోడి మాంసం?

Posted: 10/05/2013 08:06 AM IST
Father kills his son for trivial chicken meat

మనిషి ప్రాణాలు ఎలా పోతాయో, ఎప్పుడు పోతాయో ఎవరు చెప్పలేరు. మనిషికి మరణం ఎటు వైపు నుంచో, ఎవరి నుంచో వస్తుందో కూడా చెప్పలేం. కానీ మనిషికి మరణం అనేది సహజంగా జరగాలి గానీ, ఇప్పుడు మనిషికి మరణం సహజంగా రావటంలేదు. తన సొంత ఇంటివారి నుండో, లేక బయట వ్యక్తులను నుండో, ఏదైన ప్రక్రుతి ప్రమాదం వలనో మనిషికి మరణం సంభవించుతుంది. అయితే వ్యక్తుల నుండే కాకుండా, మన తినే ఆహారం కూడా మనిషిని మరణం వైపు నడిపిస్తుంది. కోడి మాంసం కోసం ..కన్న తండ్రిని గొడ్డలితో నరికి చంపిన కొడుకు ఉన్నడనే విషయం తెలిసింది. పనికి వెళ్లకుండా చికెన్ తెచ్చుకుని తినడం ఏంటనీ ప్రశ్నించిన తండ్రిని ఓ కొడుకు గొడ్డలితో నరికి హత్య చేశాడు. చుండ్రుగొండ మండలంలోని ఎర్రగుంట శివారు తంగెళ్ల గుంపు గ్రామంలో రాత్రి ఈ ఘటన జరిగింది.

 

సోలికుళ్ల నాగేశ్వరరావు, శివకుమారి దంపతులకు తిరుమలేష్ కుమారుడున్నాడు. రాత్రి తండ్రి, కుమారుడుకు చికెన్ విషయంలో గొడవ జరిగింది. దీనితో తిరుమలేషు గొడ్డలితో మెడ భాగంలో బాదాడు. తీవ్రంగా గాయపడిన నాగేశ్వరరావును ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కాని మార్గమధ్యంలోనే అతడు మృతి చెందాడు. కాని తిరుమలేషు భార్య శివకుమారి మాత్రం భిన్నంగా చెబుతోంది. తండ్రి, కొడుకు మధ్య వాగ్వాదం జరిగిందని..నాగేశ్వరరావే గొడ్డలి తీసుకుని తిరుమలేషు పైకి వెళ్లాడని..కాలు కింద రాయి వచ్చి జారి పడడంతో గొడ్డలి నాగేశ్వరరావు మెడ భాగంలో గుచ్చుకుందని పేర్కొంటోంది.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles