Congress party minister sridhar babu escapes from accident

Congress party Minister Sridhar babu escapes from accident, Minister Sridhar babu, road accident, congress party, Minister Sridhar babu safe,

Congress party Minister Sridhar babu escapes from accident

ప్రమాదం నుండి బయటపడిన మంత్రి

Posted: 07/02/2013 05:03 PM IST
Congress party minister sridhar babu escapes from accident

ఇటీవల కాంగ్రెస్ నాయకులు రోడ్డు ప్రమాదల నుండి తప్పించుకుంటున్నారు. అతీ వేగంగా వెళ్లి మన నాయకులు ప్రమాదాలను కొని తెచ్చుకుంటున్నారు. ఈరోజు పౌర సరఫరాల శాఖ మంత్రి శ్రీధర్‌బాబుకు తృటిలో ప్రమాదం తప్పింది. కరీంనగర్ మండలం ఎన్టీఆర్ తమిళకాలనీ సమీపంలో ఓ ట్రాక్టర్ మంత్రి ఎస్కార్ట్ ను ఢీకొంది. అయితే మంత్రి శ్రీధర్ బాబు ఈ ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడగా, ఎస్కార్ట్ వాహనంలో ప్రయాణిస్తున్న నలుగురు గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. ఈ విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు ఊపిరీ పిల్చుకున్నారు. మంత్రి శ్రీధర్ బాబు వెంటనే తమ బంధువులకు సమాచారం ఇవ్వటం జరిగింది. టీవీలో వస్తున్న వార్తలు చూసి మంత్రి శ్రీధర్ బాబు బంధువులు, కుటుంబం సభ్యులు ఆందోళన చెందుతారనే ఉద్దేశంతో ముందుగానే వారికిఫోన్ ద్వారా సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles