Samarasimha reddy to join tdp

Samarasimha Reddy to Join TDP, Samarasimha Reddy tdp,Samarasimha Reddy chandrababu, chandrababu Samarasimha Reddy, chandrababu Padayatra

Former minister D.K. Samarasimha Reddy met Telugu Desam chief N. Chandrababu Naidu on Monday at Gadwal.

సమరసింహా టీడీపీలోకి జంప్

Posted: 05/24/2013 10:16 AM IST
Samarasimha reddy to join tdp

మన రాష్ట్రంలో వివిధ పార్టీల నుండి నాయకుల వలసలు ఆగడం లేదు. ఇప్పటికే నాగం జనార్థన్ రెడ్డి బీజేపీలో చేరగా, తాజాగా కాంగ్రెస్ మాజీ మంత్రి, సీనియర్ నేత అయిన డీకే సమర సింహారెడ్డి  టీడీపీలోకి వెళ్లడానికి రంగం సిద్దం చేసుకున్నారు. ఆయన నిన్న టీడీపీ అధినేత చంద్రబాబును కొత్తకోట ఎమ్మెల్యే దయాకర్ రెడ్డితో కలిసి బాబు నివాసంలో భేటీ అయ్యారు. గత కొంతకాలం గా కాంగ్రెస్ పార్టీ కార్యకలాపాలకు దూరంగా వున్నారు. మహబూబ్ నగర్ లో గతం లో కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రాతినిద్యం వహించారు . డీకే చేరిక తో టీడీపీ కి మేలు జరుగుతుందని ఆ పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఎక్కడ పొటీ చేస్తారన్నది ఇంకా తెలియనప్పటికీ సీనియర్ గ డీకే సేవలు పార్టీ కి ఉపయోగపడతాయని మహబూబ్ నగర్ నేతలు చెప్తున్నారు. తన సొంత నియోజకవర్గం గద్వాలలో ఈసారి తన కొడుకు రఘును టీడీపీ తరఫున నిలిపే ఆలోచన ఆయనకు ఉందని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.మరి ఇఫ్పటికే పలు పార్టీలు మారిన డీకే టీడీపీలోనైనా ఉంటాడా అనే అనుమానాల్ని వ్యక్తం చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles