Konathala says will not work with dadi veerabhadra rao

konathala ramakrishna, kodali nani, ysr

YSR Congress party leader from Visakhapatnam district Konathala Ramakrishna said that he will not work with Dadi Veerabhadra Rao

‘దాడి ’ పై వెనక్కి తగ్గని కొణతాల

Posted: 05/14/2013 08:43 PM IST
Konathala says will not work with dadi veerabhadra rao

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కొణతాల రామక్రిష్ణ దాడి వీరభద్రారావు విషయంలో ఏ మాత్రం తగ్గడం లేదు.  దాడి వీరభద్ర రావుతో కలిసి పనిచేసే ప్రసక్తి లేదని, ఈ విషయాన్ని తాను ముందే చెప్పానని ఆయన నేడు మరోసారి చెప్పారు. తన నిర్ణయంలో మార్పు ఉండదని ఆయన అన్నారు. తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసిన దాడి వీరభద్రరావును పార్టీలో చేర్చుకోవడాన్ని కొణతాల రామకృష్ణ వ్యతిరేకిస్తున్నారు. ఈ విషయాన్ని ఆయన పార్టీ అధ్యక్షుడు జగన్‌తో కూడా చెప్పారు. విశాఖపట్నం జిల్లాలో కొణతాలకు, దాడికి మధ్య చాలా కాలంగా వైరం సాగుతోంది. మరి ఈ తలనొప్పిని జగన్ ఏ విధంగా పరిష్కరిస్తాడో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles