I will make film with kcr tg venkatesh

tg venkatesh, gandra venkataramana reddy, congress

Minister TG Venkatesh said that he is ready to make film with Telangana Rastra Samithi (TRS) president K Chandrasekhar Rao (KCR), if he agress

కేసీఆర్ హీరోగా సినిమా

Posted: 05/14/2013 08:39 PM IST
I will make film with kcr tg venkatesh

పార్టీ అధినేత కేసీఆర్ పై వింత విచిత్రమైన వ్యాఖ్యలు చేయడంలో దిట్ట. గతంలో ఎన్నోసార్లు కేసీఆర్ పై వ్యాఖ్యలు చేసిన టీజీ తాజాగా మరోసారి ఆయన కేసీఆర్ పై వింత వ్యాఖ్యలు చేసి నోరు పారేసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి అదినేత కె.చంద్రశేఖరరావును హీరోగా పెట్టి తాను ఒక సినిమా తీయడానికి సిద్దంగా ఉన్నానని అన్నారు. సిగరెట్ , మద్యం మానివేసిన కెసిఆర్ ఇప్పుడు ఈ పాత్రకు సరిపోతారని అన్నారు. విజయశాంతి దర్శకత్వంలో ,హరీష్ రావు డైలాగులతో సినిమా తీయడానికి సిద్దమని ఆయన అన్నారు.ఇక ఫైటింగ్ సీన్ లలో కెసిఆర్ కుమారుడు కెటిఆర్ ఉంటారని వెంకటేష్ చెప్పారు. అయితే ఒక మంత్రిగా ఉండి ఒక వ్యక్తి యొక్క అలవాట్ల పై వ్యాఖ్యలు చేయడం అనవసరమని అంటున్నారు పలువురు. ఎంతైనా టీజీ కొద్దిగ నోటి దురుసు ఎక్కువే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles