Manmohan singh calls for womens safety

manmohan singh calls for womens safety, ghulam nabi azad, national development council, singapore, delhi gang-rape, manmohan singh, india,women, rape, life and style, children, gender, equality, society, human rights, law, sexuality,

manmohan singh calls for womens safety

మనసుతో మాట్లాడిన మన్మోహన్ సింగ్

Posted: 04/22/2013 11:09 AM IST
Manmohan singh calls for womens safety

దేశంలో మహిళలపై జరుగుతున్న అరాచకాలు మితిమిరిపోయాయి. దేశంలో మహిళల భద్రతకు ఇంకా ఎంతో చేయాల్సి ఉందని ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్ అంగీకరించారు. ఢిల్లీలో ఐదేళ్ల చిన్నారిపై ఓ కామాంధుడు అత్యంత పాశవికంగా అత్యాచారానికి తెగబడటాన్ని ప్రస్తావిస్తూ సమాజం నుంచి ఇటువంటి నైతిక పతనాన్ని కూకటివేళ్లతో పెకిలించి పారద్రోలేందుకు సమష్టి చర్యలు అవసరమని అభిప్రాయపడ్డారు. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో జరిగిన 8వ సివిల్ సర్వీసెస్ డేను ప్రధాని ప్రారంభించారు. దేశంలో మహిళల సామాజిక, ఆర్థిక సాధికారతకు దోహదపడేందుకు బాధ్యతగల పౌరులుగా మనందరికీ ప్రత్యేక బాధ్యత ఉందన్నారు. దేశం అన్ని రంగాల్లో సత్వర అభివృద్ధి సాధించడంలో ప్రభుత్వాధికారులు సృజనాత్మకతతో పనిచేయాలని మన్మోహన్ పిలుపునిచ్చారు. పరిపాలనాపరంగా సృ జనాత్మకంగా ఆలోచించి వివిధ సమస్యల పరిష్కారంలో అత్యుత్తమ ఫలితాలు రాబట్టిన పలువురు ఐఏఎస్ అధికారులకు ప్రధాని అవార్డులను అందజేశారు. కాగా, ప్రకృతి విపత్తులను ఎదుర్కొనేందుకు అత్యుత్తమ పద్ధతులను గుర్తించాలని ప్రధాని సూచించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles