Viswa hindu parishat making arrangements for grand ramanavami

srirama navami, viswa hindu parishat, hyderabad, dhoolpet, narayanguda, public meeting of vhp, paripurnananda swamy

viswa hindu parishat making arrangements for grand ramanavami

శ్రీరామ నవమికి విశ్వహిందూ పరిషత్ సన్నాహాలు

Posted: 04/10/2013 04:08 PM IST
Viswa hindu parishat making arrangements for grand ramanavami

ఈ నెల 19 న వస్తున్న శ్రీరామ నవమి పర్వదినాన హైద్రాబాద్ లో శ్రీరామ నవమి ఉత్సవాలను భారీగా ఏర్పాట్లు చెయ్యటానికి విశ్వహిందూ పరిషత్ సన్నాహాలు చేస్తోంది. 

ధూల్ పేట్ లో మొదలయ్యే విరాట్ శోభాయాత్ర (ఊరేగింపు) పురానా పుల్, గాంధీ పుత్లా, జూమెరాత్ బజార్, బేగం బజార్, ఛ్రతీనాకా, కోఠి, నారాయణ గూడా మార్గంలో లక్షలాది మందితో కలిసి ర్యాలీగా తీసుకునివస్తారు.  నారాయణ గూడ కూడలిలో భారీ బహిరంగ సభను నిర్వహిస్తారు.  ఈ కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ ముఖ్య నాయకులతోపాటు ముఖ్య అతిథిగా పరిపూర్ణానందస్వామి విజయం చేస్తారు. 

లక్షలాదిగా కదలివచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చెయ్యమని విశ్వహిందూ పరిషత్ నిర్వహకులు జంట నగరాలలోని భక్తులందరినీ కోరుతున్నారు. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles