Explosion in highly populated sakinaka in mumbai

sakinaka in mumbai, mumbai explosion, 5 dead in sakinaka, explosion in sakinaka

explosion in highly populated sakinaka in mumbai

explosion-in-mumbai.png

Posted: 03/29/2013 10:22 AM IST
Explosion in highly populated sakinaka in mumbai

ముంబై లో ఎక్కువ జనాభాతో రద్దీగా ఉండే సాకినాకా ప్రాంతంలో జరిగిన పేలుడులో గోడకూలి ఐదుగురు మరణించారు.

దర్యాప్తు జరుగుతోంది. పేలుడుకి కారణమేమిటో ఇంకా అంతుపట్టలేదు. పేలుడుకి కూలిన ఇంటిని ఆనుకుని ఒక లఘు పరిశ్రమ ఉంది.

ఘటనా స్థలికి చేరుకున్న అగ్ని మాపక దళాలు అక్కడ చెల్లాచెదురుగా పడివున్న వస్తువులను తీయటంలో నిమగ్నమైవున్నారు.

సాకినాకా ప్రాంతమంతా విపరీతమైన జనసమ్మర్దంతో దగ్గరదగ్గర ఇళ్ళతో ఉండటం వలన ఏం జరిగిందో తెలియక అంతా సందిగ్ధావస్తలో ఆందోళన చెందారు. బాంబు దాడి కాదని మాత్రం తెలిసింది కానీ ఏం పేలిందన్నది ఇంకా అర్ధం కాలేదు. దొరికిన శవాలను బట్టి ఐదుగురు మృతి చెందారని ఇంత వరకు వచ్చిన సమాచారం.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Unregistered documents are only papers says sc
Tdp celebrating 32nd annivarsary today  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles