Tdp celebrating 32nd annivarsary today

telugu desam party, chandra babu naidu, tdp annual day, tdp deeksha, tdp fasting, electricity charges hike

tdp celebrating 32nd annivarsary today

tdp-anniversary.png

Posted: 03/29/2013 09:25 AM IST
Tdp celebrating 32nd annivarsary today

 ntr-tdp-speech

తెలుగుదేశం పార్టీ ఏర్పడి ఈ రోజుకి 32 సంవత్సరాలు. ఈ సందర్భంగా ఈ రోజు రాష్ట్రమంతటా ఆ పార్టీ సంబరాలు జరుపుకోవటానికి సన్నాహాలు చేస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లాలో పాదయాత్రలో ఉన్న పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఈ రోజు పెదపూడి లో జరుగుతున్న తెదేపా వార్షిక దినోత్సవ వేడుకలలో పాల్గొని, పార్టీలో సీనియర్లను సత్కరిస్తారు.

tdp-protests

ఇదిలా ఉండగా మరో పక్క తెదేపా నాయకులు విద్యుత్ సమస్య మీద నిరసనగా పాత ఎమ్మల్యే క్వార్టర్స్ లో చేస్తున్న నిరాహార దీక్ష నాలుగో రోజుకి చేరుకుంది. మొక్కవోని పట్టుదలతో, రోజు రోజుకీ దీక్షకు ప్రజాసంఘాల నుండి పెరుగుతున్న మద్దతులతో పార్టీలో ఉత్సాహం పడిపోకుండా దీక్షలో పాల్గొంటున్నా, వారి ఆరోగ్యం క్షీణిస్తుండటం వైద్యలకు ఆందోళన గలిగిస్తోంది.

tdp-deeksha

ఈరోజు దీక్షలో ఉన్న నాయకులు, వారి మద్దతుదారులు అంతా కలిసి దీక్షాస్థలిలోనే తెదేపా ఆవిర్భావ దినోత్సవ వేడుకలను చేసుకోవటానికి నిర్ణయించుకున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Explosion in highly populated sakinaka in mumbai
Satellite hall of fame to first indian  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles