Indias neha ramu has higher iq than albert einstein mensa iq test

neha ramu, albert einstein, mensa iq test, stephen hawking, world news

indias neha ramu has higher iq than albert einstein: mensa iq test

einstein.gif

Posted: 03/06/2013 06:46 PM IST
Indias neha ramu has higher iq than albert einstein mensa iq test

indias neha ramu has higher iq than albert einstein: mensa iq test

తెలివితేటలు లెక్కించేందుకు ఐన్‌స్టీన్‌ను ప్రమాణంగా తీసుకుంటారు! ఇటీవలికాలంలో ఐక్యూలో ఐన్‌స్టీన్‌నే మించిపోయే చిన్నారుల సంఖ్య బాగా పెరుగుతోంది. గత అక్టోబర్‌లో ఒలీవియా మానింగ్ అనే బాలిక 162 ఐక్యూతో మేధావుల క్లబ్ 'మెన్సా'లో చోటు సాధించింది. తాజాగా బ్రిటన్‌లో ఉంటున్న నేహా అనే భారతీయ బాలిక అదే ఘనత సాధించింది. నేహా తల్లిదండ్రులు మునిరాజు, జయశ్రీ ఇద్దరూ కంటి వైద్యులే. కొసమెరుపేంటంటే.. ఐన్‌స్టీన్ ఐక్యూని ఎప్పుడూ కొలవలేదు. ప్రస్తుత ప్రమాణాల ఆధారంగా ఆయన ఐక్యూ 160 ఉంటుందన్నది ఒక అంచనా మాత్రమే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Jagga reddy attacks harish rao over polavaram
Michelle obama to give women of courage award to nirbhaya  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles