Indias big leap into space launches worlds first smart phone

PSLV-C20, flight PSLV-C20, worlds first smart phone-operated, smart phone, smart phone satellite

indias big leap into space, launches worlds first smart phone

smart-phone.gif

Posted: 02/28/2013 08:01 PM IST
Indias big leap into space launches worlds first smart phone

indias big leap into space, launches worlds first smart phone

ఇటీవల  పీఎస్ఎల్ వీ ప్రయోగం ద్వారా.. స్మార్ట్  ఫోన్ ను  అంతరిక్షంలోకి  ప్రవేశపెట్టిన తొలి దేశంగా  భారత్ చరిత్ర  స్రుష్టించింది.  బ్రిటన్ శాస్త్రవేత్తలు  రూపొందించిన  ఫోన్ శాట్ ( ఫోన్ ఆధారిత ఉపగ్రహం)  స్ట్రాండ్-1ను  ఫీఎస్ ఎల్ వీ రాకెట్   భూమికి 785 కి.మీ. పైనున్న  కక్ష్యలో  విజయవంతంగా  ప్రవేశపెట్టింది. 4.3 కిలోల  స్ట్రాండ్-1  ప్రపంచంలోనే తొలి ఫోన్ శాట్.  దీంట్లో  బ్రిటన్  శాస్త్రవేత్తలు  స్మార్ట్ ఫోన్  విడిభాగాలను , పలు అప్లికేషన్లను  అమర్చారు.  అంతరిక్షంలో వీటిని  పరీక్షించే  లక్ష్యంతో  దీనిని రూపొందించారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Kishan reddy fire on supreme court verdict on babli project
Pope benedict pledges obedience to successor  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles