Kishan reddy fire on supreme court verdict on babli project

kishan reddy, bjp mla kishan reddy, supreme court verdict on babli project, babli project, chidambram budget,

kishan reddy fire on supreme court verdict on babli project

kishan-reddy.gif

Posted: 02/28/2013 08:05 PM IST
Kishan reddy fire on supreme court verdict on babli project

kishan reddy  fire  on supreme court verdict on babli project

కేంద్ర  ఆర్థిక మంత్రి  చిదంబరం  ప్రజావ్యతిరేక బడ్జెట్ ను ప్రవేశ పెట్టారని  భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆరోపించారు.  2014లో ఓడిపోతామన్న  భావనతోనే  చిదంబరం  కార్పొరేట్  అనుకూల బడ్జెట్ ను ప్రవేశపెట్టారన్నారు.  వ్యవసాయం, పరిశ్రమల , ఉద్యోగాల కల్పనకు  ఈ బడ్జెట్  వ్యతిరేకమని  కిషన్ రెడ్డి  వ్యాఖ్యానించారు.  ఆ సమయంలోనే   బాబ్లీ ప్రాజెక్టు విషయంలో  కిషన్ రెడ్డి మండిపడ్డారు.  బాబ్లీ ప్రాజెక్టుపై సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు పట్ల బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టులో సమర్థవంతమైన వాదనలు వినిపించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆయన విమర్శించారు. రాష్ట్రప్రభుత్వ నిర్లక్ష్యంతో ఐదు జిల్లాలు ఎడారిగా మారే ప్రమాదం ఏర్పడిందన్నారు. బాబ్లీ ప్రాజెక్టుపై సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో వెంటనే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. చిదంబరం బడ్జెట్‌.. పేదల వ్యతిరేక బడ్జెట్ అని కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  11 indians in pak jails scheduled to release today
Indias big leap into space launches worlds first smart phone  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles