Some decisions in the budget are bitter medicine

2013-14 budget, finance minister chidambaram, budget speech

some decisions in the budget are bitter medicine, says chidambaram.

bitter-medicine.png

Posted: 02/28/2013 12:14 PM IST
Some decisions in the budget are bitter medicine

chidambaram

పదహారున్నర లక్షల కోట్ల బడ్జెట్ ని ఈ రోజు కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం పార్లమెంటులో ప్రవేశపెడుతున్నారు.  ఆయన రూపొందించిన బడ్జెట్ లో ద్రవ్యలోటుని తగ్గించేందుకు ప్రయత్నం చేసానంటూ, కొన్ని తప్పనిసరి కఠిన నిర్ణయాలు తీసుకోవటం జరిగిందని, అవి చేదుగా ఉండే ఓషధం లాంటివని, రుచి సహించకపోయినా వాటి గుణం ఆరోగ్యరీత్యా ఆమోదయోగ్యమైనదై ఉన్నట్టుగానే తన బడ్జెట్ లోని కొన్ని అంశాలు ఆ విధంగా పొందుపరచ వలసి వచ్చిందని తన బడ్జెట్ ప్రసంగంలో అన్నారు. 

ఇంతవరకూ ప్రకటించిన అంశాలలో మహిళలకు సంబంధించి వెయ్యి కోట్ల మూలధనంతో మహిళా బ్యాంక్ ఏర్పాటు ఉంటుందన్నారు చిదంబరం.

శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ruling parties are in front in 3 states counting of votes
Tibetans arrested for encouraging self immolation  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles