Tibetans arrested for encouraging self immolation

tibetans, self immolations, china

tibetans arrested for chinese encouraging self immolation

self-immolation.png

Posted: 02/28/2013 11:44 AM IST
Tibetans arrested for encouraging self immolation

ఆత్మాహుతికి పురిగొల్పిన ఆరుగురు టిబెటన్లను చైనా అధికారులు ఈరోజు అదుపులోకి తీసుకున్నారు.  వాళ్ళమీద, ముగ్గరు టిబెటన్లను విదేశీయుల అధికారానికి వ్యతిరేకంగా ఆత్మాహుతికి పాల్పడమని ప్రోత్సహించిన అభియోగం మోపబడింది. 

2012 అక్టోబర్, నవంబరు నెలల్లో  ముగ్గురిని ఆత్మాహుతి దళంలో చేర్చుకుని, స్వతంత్ర టిబెట్ సాధనకోసం ఆత్మాహుతికి పురికొల్పిన నేరం మీద ఆ ఆరుగురు టిబెటన్లనూ గంసూ జిల్లాలో అరెస్ట్ చేసారు.   అందులో సమీప ప్రాంతమైన సిషువాఁ కు చెందిన 21 సంవత్సరాల సన్యాసి కూడా ఉన్నారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Some decisions in the budget are bitter medicine
A k antony does not want to resign now  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles