Ruling parties are in front in 3 states counting of votes

counting of votes, elections, tripura, nagaland, meghalaya

ruling parties are in front in 3 states counting of votes

counting-of-votes.png

Posted: 02/28/2013 12:54 PM IST
Ruling parties are in front in 3 states counting of votes

ఎన్నికలు జరిగి, ఓట్ల లెక్కింపు సాగుతున్న మూడు రాష్ట్రాలలో అధికార పార్టీలే ముందంజలో ఉన్నాయి. 
త్రిపుర లో వరుసగా ఐదో సారి కూడా సిపిఐ(ఎమ్) ముందుంది.  సిపిఐ ఒక్క చేట ముందుంది.
మేఘాలయా లో కాంగ్రెస్-యుడిపి కూటమి అగ్రస్థానంలో ఉంది.  60 లో 14 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ ముందుంటే, యుడిపి 5 స్థానాల్లో ముందుంది.
నాగాల్యాండ్ లో కూడా అదే తరహాలో నాగా పీపుల్స్ ఫ్రంట్ 15 స్థానాల్లో ముందంజలో ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Allocations of heavy amounts in budget
Some decisions in the budget are bitter medicine  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles