A k antony does not want to resign now

agusta westland helicopters, a k antony, central defence minister of india,

a k antony does not want to resign now

antony-no-resignation.png

Posted: 02/28/2013 09:31 AM IST
A k antony does not want to resign now

ak-antony

నిన్న పార్లమెంటు జాయింట్ కమిటీకి ఈ దర్యప్తు నిర్వహణ బాధ్యతలను అప్పజెప్పాలన్న ప్రతిపాదన రాజ్య సభలో జరిగిన సందర్భంలో వాదోపవాదాలు, సభా బహిష్కరణలు జరిగిన సందర్భంలో రక్షణ మంత్రి ఎ.కె.ఆంటోనీ తన మనసులోని మాటను మీడియా ప్రతినిధుల ముందు పెట్టారు. 

ఆగస్టా వెస్ట్ ల్యాండ్ హెలికాప్టర్ల కుంభకోణానికి సంబంధించిన దర్యాప్తు విషయంలో రక్షణ మంత్రి ఆంటోనీ నిన్న భావద్వేగంతో మాట్లాడుతూ, నిజానికి తను రాజీనామా చేద్దామనే నిర్ణయం తీసుకున్నా, దర్యాప్తు జరిగి దోషులకు శిక్ష పడేంత వరకూ తన బాధ్యతలను వదిలిపెట్టి పోగూడదని పట్టుదలతో ఉన్నానని చెప్పారు.  ఆ కుంభకోణం వెలుగు చూసిన నేపథ్యంలో బాధ్యతను వహిస్తూ రాజీనామా చేద్దామనుకున్నా కానీ, బాధ్యతలను విస్మరించి పారిపోవటం నా అభిమతం కాదని ఆంటోనీ అన్నారు.  అంటే కేసు తేలేంత వరకూ రక్షణ మంత్రి గానే ఉంటానని ఆయన నిర్ణయాన్ని తెలియజేసారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Tibetans arrested for encouraging self immolation
Augusta scam probed to be monitered by jpc  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles