Parliament adjournedpng

parliament-adjourned.png

Posted: 02/26/2013 02:51 PM IST
Parliament adjournedpng

పార్లమెంటులో రైల్వే మంత్రి వచ్చే సంవత్సరం బడ్జెట్ ను ప్రవేశపెడుతూ చదువుతుండగా విపక్షాలు ముందుకు సాగకుండా పదే పదే అడ్డు తగలటంతో మధ్యలోనే ఆగిపోయింది. 

24 వేల 600 కోట్ల లోటు బడ్జెట్ రూపొందింది.  దాన్ని వివరంగా చదువుతున్న సందర్భంలో విపక్షాలు మాటిమాటికీ అడ్డుపడుతూ గందరగోళాన్ని సృష్టించటంతో పార్లమెంటులో సభను వాయిదా వెయ్యవలసిన పరిస్థితి ఏర్పడి, స్పీకర్ రెండు గంటల సేపు వాయిదాను ప్రకటించారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Political leaders comments on others depend
Railway minister wife demands  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles