Railway minister wife demands

indian railways, railway budget, minister pk bansal

railway minister wife demands

mrs-bansal.png

Posted: 02/26/2013 12:40 PM IST
Railway minister wife demands

పార్లమెంటులో రైల్వే మంత్రి పవన్ కుమార్ బన్సల్ రైల్వే బడ్జెట్ ప్రసంగం ప్రారంభమైంది.

ఆయన భార్య మధు బన్సల్ మీడియాతో మాట్లాడుతూ, ఛార్జీలు పెరగకుండా ఉంటే బావుంటుందనే ఆశాభావాన్ని వ్యక్తపరుస్తూ, రైల్వేలలో మహిళా ప్రయాణీకులకోసం ఒక హెల్ప్ లైన్ ని ప్రారంభిస్తే ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు. మహిళల భద్రతా దృష్ట్యా, రైలులో ప్రయాణం చేసే మహిళలు అవసరం పడ్డప్పుడు వారికి హెల్ప్ లైన్ అందుబాటులో ఉంటే ఫిర్యాదులను చెయ్యటానికి అవకాశం ఉంటుందని అన్నారావిడ.  దానితో పాటు రైళ్ళలో పారిశుద్ధ్యాన్ని ఎక్కువగా పాటిస్తే బావుంటుందని కూడా ఆమె అన్నారు. 

తరచుగా ఢిల్లీ, చండీగడ్ మధ్య ప్రయాణం చేసే మధు బన్సల్ ఆ ప్రయాణం సౌకర్యంగానూ, ఎటువంటి ఇబ్బందులూ లేకుండా ఉంటోందని అన్నారు. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Parliament adjournedpng
Railway budget proposal by minister bansal  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles