Home minister sabitha indra reddy visits blast site

home minister sabitha indra reddy,chief minister n. kiran kumar reddy, home minister sabita indra reddy, director general of police v. dinesh redd

home minister sabitha indra reddy visits blast site

home minister sabitha.gif

Posted: 02/21/2013 05:28 PM IST
Home minister sabitha indra reddy visits blast site

home minister sabitha indra reddy visits blast site

నగరంలోని దిల్‌సుఖ్‌నగర్‌లో  ఈ రోజు సాయంత్రం రెండు చోట్ల బాంబు పేలుళ్లు జరిగాయి. ఈ ఘటనలో 22 దుర్మరణం చెందగా మరి కొంత మంది తీవ్రంగా గాయపడ్డారు. వెంకటాద్రి, కోణార్క్ థియేటర్లలో జంట పేలుళ్లు జరిగినట్లు తెలియవచ్చింది. పేలుళ్లతో ప్రజలు భయభ్రాంతులకు గురై పరుగులు తీశారు. ఆ సమయంలో తొక్కిలాట జరిగింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు బాంబు స్క్వాడ్ సిబ్బందితో సంఘటనా ప్రదేశానికి చేరుకుని తనిఖీలు చేస్తున్నారు. క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించి, సహాయ కార్యక్రమాలు చేపట్టారు. వరుస పేలుళ్లు సంభవించడంతో పోలీసులు నగరంలో పెద్ద ఎత్తున తనిఖీలు చేపట్టారు.

home minister sabitha indra reddy visits blast site

కోణార్క్ థియోటర్ వద్ద ఒక సైకిల్‌కు టెర్రరిస్టులు బాంబును అమర్చినట్టు పోలీసులు వెల్లడించారు. అలాగే ఒక హీరో హోండాలో గల మరో బాంబు పేలింది. హైదరాబాద్‌లో బాంబులు పేలడంతో రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు రెడ్ అలర్ట్ ప్రకటించి విమానాశ్రయాలు, బస్ స్టాండ్‌లలో భారీ భద్రత ఏర్పాటు చేశారు, ఘటనా స్థలానికి చేరుకున్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, హోం మంత్రి సబితా ఇంద్రా రెడ్డి ఈ సంఘటన జరిగిన ప్రాంతంలో ప్రత్యక్ష సాక్షులను అడిగి ఏమి జరిగిందీ తెలుసుకుంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Pm condemns hyderabad bomb blasts announces compensation for victims
Kohinoor belongs to us says cameron  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles