Kohinoor belongs to us says cameron

kohinoor diamond, david cameron, prime minister of britain

kohinoor belongs to us says cameron

kohinoor.png

Posted: 02/21/2013 05:36 PM IST
Kohinoor belongs to us says cameron

david-cameron

ఎక్కడైనా మరదలే కానీ వంగతోటకాడ మాత్రం కాదు అన్నట్టు, భారతలో పర్యటిస్తున్న గ్రేటర్ బ్రిటన్ ప్రధాన మంత్రి డేవిడ్ కేమెరాన్ ప్రధాన మంత్రికి అగస్టా విషయంలో అన్ని వాగ్దానాలు చేసారు, స్వర్ణ మందిరాన్ని దర్శించి, జలియన్ వాలా బాగ్ లో జరిగిన ఘాతుకాన్ని ఘాటుగా విమర్శించి, అందుకు తన ఆవేదనను వ్యక్తిపరచారు కానీ, భారత్ నుంచి తీసుకెళ్ళిన కోహినూర్ వజ్రం గురించి అడిగితే మాత్రం, అబ్బే అది మాదే అదెలా ఇస్తాం అని బుకాయిస్తున్నారు. 

1850లో గవర్నర్ జనరల్ విక్టోరియా రాణి కి ఈ వజ్రాన్ని బహూకరించగా, 105 కారట్ల తో ప్రపంచంలోనే అత్యంత విలువైన ఈ వజ్రాన్ని టవర్ ఆఫ్ లండన్ లో సందర్శకుల కోసం ప్రదర్శనలో ఉంచారు.  దీన్ని తిరిగి ఇచ్చేయాలని భారతవాసులెంత అరిచి గీ పెట్టనా దాన్నింత వరకూ ఎవరూ పట్టించుకోలేదు.  ఇప్పటికీ అదే మాట మీద నిలబడివున్నారు మాట తప్పని బ్రిటిషర్స్. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Home minister sabitha indra reddy visits blast site
Kadapa dccb elections postponed to 28th  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles