Kadapa dccb elections postponed to 28th

kadapa, dccb elections, political parties

kadapa dccb elections postponed to 28th due to disturbances.

dccb-elections-postponed.png

Posted: 02/21/2013 05:28 PM IST
Kadapa dccb elections postponed to 28th

కడపలో డిసిసిబి అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులకు నిన్న జరగవలసిన ఎన్నికలు జరగనందున వాటిని ఈ నెల 28 కి వాయిదా వేసారు.  ఈ మేరకు జిల్లా కలెక్టర్ ఈ రోజు ఉదయం ప్రకటన చేసారు.  ముందుగా నిర్ణయించుకున్న ప్రకారం బుధవారమే జరగవలసని ఈ ఎన్నికలు మంగళవారం రాత్రి ఎన్నికల నిర్వాహణాధికారి చంద్రశేఖర్ అపహరణ వలన ఆగిపోయింది. 

మంగళవారం రాత్రి కొందరు గుర్తు తెలియని మనుషులు చంద్రశేఖర్ ని బలవంతంగా చిత్తూరు జిల్లా మదనపల్లి తీసుకెళ్ళి అక్కడ వదిలిపెట్టారు.  ఈ లోపులో కడపలో ఎన్నికల విషయంలో గందరగోళం నెలకొంది.  జరిగిన ఘటన, స్థానికంగా ఉన్న ఉద్రిక్త పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని, ముందు గురువారం ఎన్నికలను నిర్వహిస్తామని చెప్పినా, తిరిగి 28 కి వాయిదా వేయటం జరిగిందని ప్రకటించారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Kohinoor belongs to us says cameron
Public grievances on sadak bund planned by t  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles