Human body 25 watts electricity power produced

human body 25 watts electric power, electric powe, producing electricity, human body 25 watts electricity power produced, human brain,

human body 25 watts electricity power produced

human-body.gif

Posted: 02/19/2013 01:28 PM IST
Human body 25 watts electricity power produced

 human body 25 watts electricity power produced

మనిషిలోనే  విద్యుత్ ఉంటుందని  శాస్త్రవేత్తలు చెబుతున్నారు.  దీనికి కారణం  మానవ మెదడేనట. మానవ  మెదడు... ఈ విశ్వంలోకెల్లా  అత్యంత సంక్లిష్టమైన  నిర్మాణం ఇదే.  పాలపుంత   గెలాక్సీ లో  ఎన్ని నక్షత్రాలు ఉన్నాయో . మనిషి మెదడులో  అన్ని నాడీ కణాలు ఉన్నాయి.  అందువల్ల  సైన్స్ లో ఎంత పురోగతి సాధించినా .. మన  బుర్రకు  సంబంధించిన  పరిశోధనల్లో   మాత్రం ఇంకా చికట్లో  తడుముకునే   పరిస్థితే.  ఫలితంగా  ప్రపంచ వ్యాప్తంగా  కోట్ల  మంది సరైన  చికిత్స లేని   మానసిక  సమస్యలతో  బాధపడుతున్నారు.  స్రుష్టిలో  మానవుడికి  ప్రత్యేకతను తెచ్చింది మన మెదడే.  మిగతా  జీవులకు  లేని అద్భుతమైన  ఆలోచన. విశ్లేషణ  సామర్థ్యం  మన సొంతం.  అంత శక్తిమంతమైన  అవయం  గట్టుమట్లు విప్పాలంటే  మాటలా.  దానికి  వందల కోట్ల డలర్లు ఖర్చవుతుందని  అంచనావేస్తున్నారు.   మెదడు దాదాపు 1.5  కిలోల  బరువుంటుంది.  పొడవు  167 మి.మీ వెడల్పు 140 మి.మీ. ఎత్తు  93 మి.మీ.  మనిషి శరీరంలోని  ఆక్సిజన్ 20  శాతం  మెదడుకు అవసరం. ఆక్సిజన్  లేకుంటే 4-6  నిమిషాల తర్వాత  నుంచి కణాల పతనం ప్రారంభమవుతుంది.  మెదడుకు స్థిరంగా  రక్తం  సరఫరా  అవుతుండాలి.  రక్తం  సరఫరా  నిలిచిపోయిన పది సెకన్లకే  మనిషి  అపస్మారక  స్థితిలోకి  వెళ్లిపోతాడు.  మహిళల   మెదడు కంటే  పురుషుల  మెదడు  పదిశాతం    పెద్దదిగా  ఉంటుంది.  దీనర్థం  ఇద్దరిలో  మానసిక  సామర్థ్యం  భిన్నంగా  ఉంటుందని కాదు.   అయితే  మనిషి  మెలకువగా  ఉన్న సమయంలో 25 వాట్ల విద్యత్ ను  ఉత్పతి చేస్తుంది.  ఇది  ఓ చిన్న బల్బును  వెలిగించడానికి సరిపోతుంది. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Mlc election cell phone free in rajamundry
Murder using knife in pitapuram  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles