Murder using knife in pitapuram

murder using knife in pitapuram, lovaraju, nageswarao, pitapuram,

murder using knife in pitapuram

murder-using-knife.gif

Posted: 02/19/2013 01:14 PM IST
Murder using knife in pitapuram

murder-using-knife

 గొడవలో  తలదూర్చాడనే  కోపంతో  దారికాచి .. బలవంతంగా..పట్టుకొని కొట్టి.. అతని  వ్రుషణాలు  కోసేశారు.  ఇద్దరి మద్య జరిగిన  గొడవలో   పెద్ద మనిషిగా వెళ్లి  సర్థిచెప్పిన అతన్ని తీవ్రంగా గాయపరిచారు.   తూర్పుగోదావరి  జిల్లా పిఠాపురం  పట్టణంలో  జరిగిన సంఘటన.  పిఠాపురం  పట్టణం మంగాయమ్మరావు పేటకు  చెందిన లంకా లోవరాజు   రాత్రి  మరో వ్యక్తితో  ఘర్షణ  పడ్డాడు. అదే సమయంలో  అటుగా  వెళుతున్న  నాగేశ్వరరావు  జోక్యం  చేసుకుని  వారిద్దరికి   సర్థిచెప్పేందుకు  ప్రయత్నించాడు.  ఈ క్రమంలో  లోవరాజు..  నాగేశ్వరరావుపై  ఆగ్రహం   వ్యక్తం చేసి .. నీ అంతూ  చూస్తానంటూ  బెదిరించి  అక్కడి నుంచి వెళ్లిపోయాడు.   తరువాత   తన అన్నదమ్ములను  వెంట పెట్టుకుని  వెళ్లి దారికాచి  నాగేశ్వరరావుపై  దాడి చేశారు.  ఇద్దరు నిందితులు  నాగేశ్వరరావును  బలంగా  పట్టుకోగా  మరో ఇద్దరు  వ్రుషణాలను కోసేసి  అక్కడ నుంచి  పరారయ్యారు. ఇది  గమనించిన  స్థానికులు  బాధితుడ్ని  పిఠాపురంలో  ప్రయివేటు   ఆసుపత్రికి  తరలించారు.  దాదాపుగా 18 కుట్లు పడ్డాయని  బాధితుడు చెబుతున్నాడు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Human body 25 watts electricity power produced
Defence minister stays away from discussion on defence issues  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles