Mlc election cell phone free in rajamundry

teacher-graduate mlc elections, mlc election, vote, cell phone, political leaders, voters, february 21 mlc elecion, congress party, yscrp, tdp,

mlc election cell phone free in rajamundry

mlc-election.gif

Posted: 02/19/2013 01:37 PM IST
Mlc election cell phone free in rajamundry

 mlc election cell phone free in rajamandry

రాజకీయం సునామీలో ఎలాంటి వారైన కొట్టుకుపోవాల్సింది.  చదువు ఉన్న సరే , చదువు లేకపోయిన సరే.. రాజకీయం రంగు పడితే చాలు.. ఓటు అమ్ముకోవాల్సిందే. ఇప్పుడు అదే పరిస్థితి నడుస్తుంది.  రాష్ట్రంలో  ఎమ్మెల్సీ ఎన్నికలు  జరుగుతున్నాయి.  ఈ ఎన్నికలకు  పట్టభద్రులు మాత్రం  అర్హులు.  చదువులేని వారికి ఓటు హక్కులేదు.   రాజకీయ  నాయకులు  పట్టభద్రులను సైతం  సెల్ ఫోన్ లతో  మభ్యపెడుతున్నారు. ఓటేస్తే .. కొత్త సెల్ ఫోన్ ఉచితం.  ఎమ్మెల్సీ ఎన్నికల్లోను  ప్రలోభాలు  మొదలయ్యాయి.  ఉభయగోదావరి  జిల్లాల పట్టభద్రుల  స్థానానికి  ఈ నెల 21న  ఎన్నికలు  జరగనున్న  సంగతి  తెలిసిందే.    సుమారు 2 లక్షల  మంది ఓటర్లు  ఉన్న ఈ ఎన్నికలకు  సంబంధించి  తూర్పు గోదావరి  జిల్లాకు  చెందిన  ఓ  అభ్యర్థి  ఓటుకు  సెల్ ఫోను పంపిణీ చేస్తున్నారు.  తూర్పు గోదావరి జిల్లాలో  పట్టభద్రుల ఓటర్ల  జాబితాను  వెంటబెట్టుకుని  ఓటు చిటీతో  పాటు  సెల్ ఫోన్లు  అందజేస్తున్నారు.  పంపిణీ  ప్రారంభించినప్పటి  నుంచి  ఇప్పటి వరకు   ఒక్క  ఓటరు ఈ సెల్ ఫోన్లు తీసుకోవడానికి  నిరాకరించలేదని ఈ అభ్యర్థికి  చెందిన ముఖ్య అనుచరులు  చెబుతున్నారు.  చదువుకున్నవాడికి సెల్ ఫోన్ – చదువు లేని వాడికి  సీసా మందు ఇస్తే  ఓట్లు రాలిపోతాయని ఆయన అనుచరులు చెబుతున్నారు.  

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Cameron breaks from trade mission to play cricket with mumbai children
Human body 25 watts electricity power produced  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles