Sbi bank golmaal in visakhapatnam

state bank of india visakhapatnam, fake gold, 5 lakhs, sbi bank, gopalpattanam in vizak

sbi bank golmaal in visakhapatnam

sbi-bank.gif

Posted: 02/18/2013 08:35 PM IST
Sbi bank golmaal in visakhapatnam

sbi bank golmaal in visakhapatnam

బ్యాంకులో నుండి డబ్బులు తీసుకోవాలన్న,  డబ్బులు వేయాలన్న, ఇబ్బందులు పడే రోజులు పోయాయి. కానీ ఇప్పుడు ఏటీఎంలు వచ్చిన తరువాత అన్నీ సులువుగా జరిగిపోతున్నాయి. కానీ  ఈ మద్య కాలంలో గోల్డ్ మీద అన్ని బ్యాంకులు కన్ను పడింది.  బంగారు వస్తువులకు రుణాలిస్తామని  బ్యాంకులు ప్రకటనలతో ప్రచారం చేస్తున్నాయి.  ఇది దొంగలకు  అనుకూలంగా మారింది. దొంగతనం చేసిన బంగారు ఆభరణాలకు బ్యాంకుల్లో , ప్రైవేట్ ఫైనాన్స్ ల వద్ద పెడుతున్నారు.  ఇది ఆసరాగా చేసుకోనే  ఒక ముఠా  ఎస్ బీఐ బ్యాంకునే మోసం చేసింది.   బ్యాంకు వారు  ఒకటికి 100 సార్లు  గోపాలపట్నం ఎస్‌బీఐలో గోల్‌మాల్ చోటుచేసుకుంది. నకిలీ ఆభరణాలకు 5 లక్షల రూపాయల రుణాన్ని ఎస్‌బీఐ క్యాషీయర్ బస్వరాజు మంజూరు చేశారు. క్యాషియర్ పై అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బస్వారాజు సహా ఇద్దరు అధికారులను పోలీసులు అరెస్ట్ చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Same day visa for indian businessmen no cap on students
Supreme court gave green signal to panchayat elections  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles