Last statement of afjal guru indicates pride

afjal guru, attack on parliament, afjal guru hanged

last statement of afjal guru indicates pride but no repentance.

afjalguru.gif

Posted: 02/18/2013 12:49 PM IST
Last statement of afjal guru indicates pride

     ajzal-guru

     ఢిల్లీలోని పార్లమెంటు మీద దాడి చేసి భారత సార్వభౌమత్వాన్నే సవాలు చేసిన అఫ్జల్ గురు చివరిగా పంపిన సందేశం, చేసిన పనికి తాను గర్వపడుతున్నానని. 

     ఫిబ్రవరి 9న ఉరిశిక్ష అమలు జరగటానికి గంట ముందు అఫ్జల్ గురు తన కుటుంబ సభ్యులకు రాసిన లేఖగా అతని భార్య తబస్సుమ్ వెల్లడి చేసారు.   ఆ లేఖను 11 వ తారీఖున స్పీడ్ పోస్ట్ ద్వారా పంపగా అది వాళ్ళకి 12న చేరిందని, అయితే 17 వ తారీఖు వరకూ దాన్ని తెరవలేదని చెప్తూ దాన్ని మీడియాకు పంపించారు. 

      అందులో, తనను దైవ మార్గంలో నడిపించిన దైవానికి కృతఙతలు తెలుపుకుంటూ అఫ్జల్ గురు, తన మరణానికి శోకించవద్దని, తాను గర్వపడుతూ చేసిన దైవ కార్యానికి కుటుంబ సభ్యులు కూడా గర్వపడాలని రాసివుంది.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Aadhar cards service started in meeseva centers
Nagaland home minister in police custody  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles