Maharastra police summons asaduddin owaisi

asaduddin owaisi, mim, maharastra,

Maharastra police have issued sumons to MIM cheif and Hyderabad MP Asaduddin Owaisi

maharastra police summons asaduddin owaisi.png

Posted: 01/31/2013 01:14 PM IST
Maharastra police summons asaduddin owaisi

asaduddin-owaisiమజ్లిస్ పార్టీ అధినేత, పార్లమెంటు సభ్యుడు అససుద్దీన్ ఓవైసీ కి ఇంకా కష్టాలు తప్పినట్లు కనిపించడం లేదు. ఈ మధ్యనే బెయిల్ పై బయటకి వచ్చినా, ఈయన తమ్ముడు అక్బరుద్దీన్ ఓవైసీ మాత్రం ఇంకా జైలు ఊచలే లెక్కబెడుతున్నాడు. ఇవి చాలవన్నట్లుగా... తాజాగా అసదుద్దీన్ ఓవైసీ ఇంటికి ఔరంగాబాద్ పోలీసులు వచ్చి తనిఖీ చేశారు. శాంతి భద్రతల రీత్యా ఔరంగాబాద్లో ఫిబ్రవరి 1న నిర్వహించతలపెట్టిన అసదుద్దీన్ బహిరంగ సభకు మహారాష్ట్ర పోలీసులు అనుమతి నిరాకరించారు. పోలీసుల నిర్ణయంపై సభ నిర్వాహకులు కోర్టును ఆశ్రయించారు. ఔరంగాబాద్ రావొద్దంటూ అసద్‌కు పోలీసులు స్వయంగా నోటీసులిచ్చారు. ఔరంగాబాద్‌ రావొద్దని ఆయన అసదుద్దీన్‌రు సూచించారు. అయితే కొందరు ఎంఐఎం నేతలు మాత్రం కాంగ్రెస్ పార్టీకి దూరం అయిన తరువాతనే ఈ అన్నదమ్ములిద్దరికీ కష్టాలు మొదలయ్యాయని అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Telangana mps don resign
There is no dearth of leadership in bjp  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles