There is no dearth of leadership in bjp

bjp,narendra modi,sushma swaraj,venkaiah naidu,

There is no dearth of leadership in BJP. Advaniji (L K Advani), Sushmaji (Sushma Swaraj), myself... all have set of records, Naidu told reporters.

There is no dearth of leadership in BJP.png

Posted: 01/31/2013 10:06 AM IST
There is no dearth of leadership in bjp

venkaiah-naidu

2014 ఎన్నికలు సమీపిస్తుండటంతో, బీజేపీ పార్టీలో ప్రధాని అభ్యర్థి పోరు రోజు రోజుకు ఎక్కువుతుంది. ప్రధాని అభ్యర్థి రేసులో మేమంటే మేము అని భాజాపా నేతలు అంటున్నారు. భాజాపా సీనియర్ నేత వెంకయ్యనాయుడు పనాజిలో విలేఖరులతో మాట్లాడుతూ... బీజేపీలో ప్రధాని అభ్యర్థులకు కొదవ లేదని, అద్వానీ, సుష్మ, తనకు అందరికీ అర్హతలున్నాయని, ప్రధాని అభ్యర్థిపై పార్టీ సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటుందని, గుజరాత్ సీఎంగా మోడీకి ప్రజలు అధికారం ఇచ్చారని, ఆయన జాతీయస్థాయి నేత అని, అయితే, ప్రధాని అభ్యర్థిపై పార్టీ ఇంకా చర్చ లు జరపాల్సి ఉండడమే అసలు సమస్యని వివరించారు. పనిలో పనిగా కాంగ్రెస్ పై విమర్శలు కురిపించారు. ‘ యూపీఏ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైంది. ఎన్నికలు ఎప్పుడు జరిగినా.. కాంగ్రెస్‌కు ఘోర పరాజయం తప్పదు. యువ నేతలను తెరపైకి తీసుకొచ్చినా.. ఆ పార్టీని ఎవ్వరూ కాపాడలేరు. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ రెండంకెల సంఖ్యకు పడిపోవడం ఖాయం'' అని జోస్యం చెప్పారు. మరి వెంకయ్య నాయుడు కూడా ప్రధాని రేసులో ఉన్నాననడం పార్టీలో కలవరం మొదలైంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Maharastra police summons asaduddin owaisi
T congress mps back step toresignation  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles