Consultation on telangana still on sushilkumar shinde

Union home minister Sushil kumar shinde, ULFA,Telangana,Sushilkumar Shinde,Dhaka

ome minister Sushilkumar Shinde on Wednesday refused to ... asked whether the Centre has set any fresh deadline on Telangana issue. ... 1997 on the charge of entering Bangladesh without valid documents.

Consultation on Telangana still on.png

Posted: 01/30/2013 09:34 PM IST
Consultation on telangana still on sushilkumar shinde

Shinde

హోంమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత తెలంగాణ పై అభిప్రాయాలు సేకరించడానికి అఖిల పక్షం ఏర్పాటు చేసి, నెలరోజులు డెడ్ లైను పెట్టి, తీరా సమయానికి చేతులెత్తేసిన షిండే మళ్లీ ఇవాళ తెలంగాణ అంశం మాట్లాడారు. ఈసారి కూడా పాడిందే పాట అన్నట్లుగా పాత పాటే పాడారు. తెలంగాణ అంశాన్ని కేంద్రం పరిశీలిస్తోందని, కొంత సమయం కావాలని గతంలోనే చెప్పామని షిండే తెలిపారు. తెలంగాణ అంశం సున్నితమైనదని, అందరు సంయమనం పాటించాలని ఆయన కోరారు. తెలంగాణ సమస్య పరిష్కారానికి కొత్త డెడ్‌లైన్ అంటూ ఏమీ లేదని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ అంశంపై సంప్రదింపుల ప్రక్రియ కొనసాగుతోందని, ఇప్పుడే ఏమీ మాట్లాడలేనని తెలిపారు. కొత్తగా చెప్పాల్సింది ఏమీ లేదని ఆయన వ్యాఖ్యానించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Kodandaram on cm cases on telangana leaders
Minister ram reddy venkat reddy  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles