Minister ram reddy venkat reddy

minister ram reddy venkat reddy, telangana issue, resignation, telangana, congress party, telangana congress ministers, sonia gandhi,

Minister Ram Reddy Venkat Reddy

Minister Ram Reddy Venkat.gif

Posted: 01/30/2013 04:22 PM IST
Minister ram reddy venkat reddy

Minister Ram Reddy Venkat Reddy

ప్రత్యేక తెలంగాణ కోసం  తెలంగాణ కాంగ్రెస్ మంత్రులు రాజీనామ చేయాలనే ఉద్దేశంలో  ఉన్న విషయం తెలిసిందే. అయితే నేను తెలంగాణ కోసం రాజీనామా చేయనని  ఒక మంత్రి నిక్కచ్చిగా చెప్పాడు. తెలంగాణ ఇచ్చేది.. తెచ్చేది కాంగ్రెస్ పార్టీనే అని తాను మంత్రి పదవికి రాజీనామా చేసే ప్రసక్తి లేదని మంత్రి రాంరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు.  మంత్రి చెప్పిన మాటలకు తెలంగాణ వాదులు మండిపడుతున్నారు. తెలంగాణ రాష్ట్రం కోసం అందరు నాయకులు రాజీనామా చేస్తుంటే మీరెందుకు రాజీనామ చేయరని తెలంగాణ వాదులు ఆయనపై ఒత్తిడి తెస్తున్నారు. అంతేకాకుండా  తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం మంత్రి రాంరెడ్డి వెంకట్‌రెడ్డి రాజీనామా చేయాలని పీడీఎస్‌యూ విద్యార్థులు ఆయన కార్యాలయంను ముట్టడించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Consultation on telangana still on sushilkumar shinde
Shinde refuses to give any deadline on telangana  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles