Minister sailajanath fires on kcr

minister sailajanath, minister sailajanath fires on kcr, congress party, trs party, telangana issue, indira park, kcr speech in indira park, samaradeeksha,

Minister Sailajanath Fires On KCR

Minister Sailajanath.gif

Posted: 01/30/2013 12:43 PM IST
Minister sailajanath fires on kcr

Minister Sailajanath Fires On KCR

కేసిఆర్  కాంగ్రెస్ పార్టీ అగ్రనేతల పై చేసిన విమర్శలు  రాష్ట్రంలో  పెద్ద దుమారం రేపాయి.  ఢిల్లీ నాయకులు సైతం ఈ విమర్శలపై తీవ్రంగా స్పందించినట్లు తెలుస్తోంది.  కేసిఆర్ ఏ ఉద్దేశంతో  కాంగ్రెస్ పార్టీ  పెద్దలపై విమర్శలు చేసాడో తెలియదు గానీ, మొత్తం మీద రాష్ట్రంలో రాజకీయం సెగలు కక్కుతుంది.  ఇలాంటి  సెగలోనే తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఢిల్లీ వెళ్లటం జరిగింది.  అక్కడ ఢిల్లీ  పెద్దలు  టీ మంత్రులకు  ఏం చెబుతారోనని  రాష్ట్ర రాజకీయ నాయకులు ఆశగా ఎదురు చూస్తున్నారు.  కాంగ్రెస్ నాయకులు కూడా  కేసిఆర్ పై ఘాటపైన విమర్శలు చేస్తున్నారు.   కాంగ్రెస్ పార్టీ అగ్రనేతల జోలికొస్తే సహించేది లేదని మంత్రి శైలజానాథ్ హెచ్చరించారు. రాజకీయంగా బలహీనపడినప్పుడే కేసీఆర్ రెచ్చగొట్టేలా మాట్లాడతారని ఆయన అన్నారు. కేసీఆర్ వ్యాఖ్యలను తెలంగాణకు అన్వయించటం సరికాదని శైలజానాథ్ అభిప్రాయపడ్డారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Trs mla harish rao fire on madhu yashki
Criminal case registered against kcr for inflammatory speech  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles