Ysrcp leader roja arrested

YSRCP leader Roja, arrested, YSRCP leader, Roja arrested in Chittor district Roja arrested in Chittor district

Yesteryear beautiful actress and YSRCP leader Roja was arrested at Varadayyapalem, Chittor district. This happened when she in her status as YSRCP leader went on to question alleged descrepancies by Cong in elections for local bodies.

YSRCP Leader Roja Arrested.png

Posted: 01/29/2013 10:52 AM IST
Ysrcp leader roja arrested

Rojaసహాకార ఎన్నికల నగారా మోగిన తరువాత అన్ని పార్టీల అభ్యర్ధులు గెలుపు కోసం పడరాని పాట్లు పడుతున్నారు. కొన్ని పార్టీల నేతలు నిజాయితీగా ఓట్లు అడుగుతుంటే... అధికారపార్టీకి చెందిన కాంగ్రెస్ వారు మాత్రం దౌర్జన్యాలకు పాల్పడుతున్నట్లు సమాచారం. తాజాగా తిరుపతి వద్ద ఒక సహకార ఎన్నికకు సంబందించి నామినేషన్లు వేయడానికి వచ్చినవారిని అడ్డుకున్నవారిని అరెస్టు చేయకుండా పోలీసులు చోద్యం చూశారని వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ ఆరోపిస్తోంది.తిరుపతి నియోజకవర్గ పరిధిలోని సాయంపేట సహకార ఎన్నికల్లో తమ పార్టీ నేతలను కాంగ్రెస్‌ నేతలు అడ్డుకున్నారని వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు. పోలీసుల తీరుపై పార్టీ నేతలు రోజా , మిధున్ రెడ్డిలు మండిపడ్డారు. ఆ తర్వాత రోజాను, మిదున్ రెడ్డిలను పోలీసులు అరెస్టు చేసి వడమాల పేట పోలీస్ స్టేషన్ నుంచి రేణిగుంట పోలీస్ స్టేషన్ కు తరలించారు. అధికార పార్టీ నాయకులు కుటిల ప్రయత్నాలకు ఓడిగడుతున్నారని వైఎస్ఆర్ సిపి నేతలు ఆరోపిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Congress ko khatam karotelangana ko haasil karo
Book chidambaram shinde for cheating on telangana  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles