Congress ko khatam karotelangana ko haasil karo

elangana Political Joint Action Committee , TJAC, Congress ko khatam karo, Telangana ko haasil karo, Congress ko khatam karo, Telangana ko haasil karo

Telangana Political Joint Action Committee (TJAC), which is spearheading the 35-day old Sakala Janula Samme demanding formation of separate Telangana.

Congress ko Khatam Karo_Telangana ko Haasil Karo.png

Posted: 01/29/2013 10:58 AM IST
Congress ko khatam karotelangana ko haasil karo

Kodandaramయూపీఏ ప్రభుత్వం ఎప్పటికప్పడూ మాట మారుస్తూ తెలంగాణ విషయంలో మోసం చేస్తూ వస్తున్న విషయం తెలిసిందే. తాజాగా హోంమంత్రి ప్రకటన పై మండిపడ్డ తెలంగాణ జేఏసీ ఉద్యమ కార్యచరణకు సిద్ధం అయింది. నిన్న జరిగిన సమరదీక్షలో తెలంగాణ జేఏసీ తమ ఉద్యమ కార్యచరణను ప్రకటించింది. ఎప్పటికప్పుడు కొత్త నినాదాలతో ప్రజల్ని చైనత్యవంతుల్ని చేస్తూ ఉధ్యమంలో ముందుకు పోతున్న టి.జేఏసీ ఈ సందర్భంగా ఓ కొత్త నినాదాన్ని తెరపైకి తీసుకొని వచ్చింది. ‘ కాంగ్రెస్‌కో ఖతమ్ కరో ’, ‘జై తెలంగాణ ! యెయ్ కాంగ్రెస్ ’ అనే నినాదాలకు శ్రీకారం చుట్టారు.

ఈ సందర్భంగా కొన్ని తీర్మాణాలు కూడా చేశారు. తెలంగాణ కాంగ్రెస్ నేతలను రాజకీయంగా బహిష్కరించాలని, వారిని మనుషులుగా చూడరాదని పిలుపునిచ్చింది. దీక్షలో భాగంగా అత్యవసరంగా సమావేశమైన జేఏసీ స్టీరింగ్ కమిటీ.. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు సహా తెలంగాణ కాంగ్రెస్ నేతలు అందరినీ రాజకీయ బహిష్కరణ చేయాలని కీలక నిర్ణయం తీసుకుంది. ఇదే విషయాన్ని జేఏసీ చైర్మన్ కోదండరాం సమర దీక్ష వేదిక నుంచి ప్రకటించారు. భవిష్యత్తు కార్యాచరణనూ ప్రకటించారు. 'కాంగ్రెస్‌కో ఖతమ్ కరో.. తెలంగాణకో హాసిల్ కరో' నినాదంతో ఉద్యమంలో కలిసి రాని కాంగ్రెస్ నేతలే లక్ష్యంగా పోరాటం ఉంటుందని చెప్పారు. ఆంధ్రా భూతాన్ని వదలగొట్టేలా ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Mp ponnam prabhakar slams undavalli arun kumar
Ysrcp leader roja arrested  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles