7 years babygif

7-year-old girl rape, 7 years baby raped in guntur, girl suicide,

7 years baby raped in guntur

7 years baby.gif

Posted: 01/28/2013 01:45 PM IST
7 years babygif

7 years baby raped in guntur

గుంటూరు జిల్లాలోని  కారంపూడి మండంలోని   జరిగిన సంఘటనతో  రాష్ట్ర ప్రజలు షాక్ తిన్నారు.   వరుసకు సోదరి అయిన  ఏడేళ్ల బాలికపై  20 ఏళ్ల టంగూటురి  వెంకట్రావు  అత్యాచారం చేశాడు.    ఒప్పిచర్చ గ్రామంలో  రాత్రి ఈ దారుణం చోటుచేసుకుంది.   వీదిలో  తోటి చిన్నారులతో  ఆడుకుంటున్న బాలికకు  మాయ మాటలు చెప్పి ఆ ప్రాంతంలోని  గడ్డి వాముల వద్దకు  తీసుకువెళ్లి  వెంకట్రావు అత్యాచారానికి  పాల్పడ్డాడు.  మీ కుటుంబ సభ్యులకు ఈ విషయం  తెలిస్తే  చంపేస్తారని  భయపెట్టి ,  ఆత్మహత్య చేసుకోమంటూ  బాలికను ప్రేరేరపించాడు.  దీంతో బాలిక వంటిపై కిరోసిన్ పోసుకొని  నిప్పు అంటించుకుంది. య విషయం తెలుసుకున్న కుటుంభ సభ్యులు  వెంటనే కారంపూడి ప్రైవేటు ఆసుపత్రికి  బాలికను తరలించారు. అనంతరం మెరుగైన  చికిత్స నిమిత్తం  నర్సరావుపేట ఆసుపత్రికి  తరలించారు  బాలిక పరిస్థితి విషమంగా ఉందని  వైద్యులు పేర్కొన్నారు.  అసలు విషయం తెలుసుకున్న  కుటుంబం సభ్యులు నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Cpi narayana comment on minister jana reddy
Brazil nightclub fire kills 245  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles