Cpi narayana comment on minister jana reddy

cpi narayana, cpi narayana comment on minister jana reddy, jana reddy, minister jana reddy, telangana issue, samadeeksha, indira park, cm post,

cpi narayana comment on minister jana reddy

cpi narayana.gif

Posted: 01/28/2013 01:49 PM IST
Cpi narayana comment on minister jana reddy

cpi narayana comment on minister jana reddy

 తెలంగాణ పై మరిన్ని సంప్రదింపులు అవసరమన్న  ప్రకటనలపై  సీపీఐ  రాష్ట్ర కార్యదర్శి  మండిపడ్డారు.  ఇందిరాపార్కు వద్ద  సమరదీక్షలో  నారాయణ పాల్గొని  మాట్లాడారు.   తెలంగాణ నాయకులను అఖిలపక్షానికి  కాంగ్రెస్ పార్టీ పిలిచి  అవమానించిందని   అన్నారు.  ప్రజాస్వామ్యాన్ని  అపహాస్యం  చేస్తే  కాంగ్రెస్  మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని  హెచ్చరించారు.  నిన్న  తెలంగాణ పై  చర్చల ప్రక్రియ  అంటూ ఆజాద్ , షిండే  చేసిన  ప్రకటనలు సమర్థించిన  మంత్రి జానారెడ్డి పై నారాయణ  మండిపడ్డారు. న ముఖ్యమమంత్రి  పదివిపై ఆశతోనే జానా అలా మాట్లాడుతున్నారని  ఆయన అన్నారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Kcr vijayasanthi in samara deeksha
7 years babygif  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles