No poll tickets for corrupt bjp leaders rajnath

bjp president rajnath singh, bjp chief rajnath singh, bjp, nitin gadkari, rajnath singh

No poll tickets for corrupt BJP leaders: Rajnath

BJP leaders.gif

Posted: 01/25/2013 07:59 PM IST
No poll tickets for corrupt bjp leaders rajnath

No poll tickets for corrupt BJP leaders: Rajnath

అవినీతికి దూరంగా  నేతలు ఉండాలని  భాజపా  జాతీయ అధ్యక్షుడు  రాజ్ నాథ్ సింగ్   సూచించారు.  పార్టీలో పదవులు,  ఎన్నికలు టికెట్లు  అవినీతి  ఆరోపణలు  నిరూపితం  అయిన నేతలకు ఇచ్చేది  లేదని ఆయన స్పష్టం చేశారు.  ఓ  జాతీయ టీవీ ఛానల్ కు ఇచ్చిన  ఇంటర్వ్యూలో రాజ్ నాథ్  ఈ విషయాన్ని వెల్లడించారు.   రాజకీయల్లో  నైతిక  విలువలు  ఉండాల్సిన  అవసరం ఉందని  అద్వాని  చేసిన  వ్యాఖ్యలతో   తాను ఏకీభవిస్తున్నట్లు  చెప్పారు.  భాజపాలో  ఉన్నవారంతా గంగా జలం అంత స్వచ్చమైన వారని  తాను అనడం లేదని  అన్నారు.  అయితే అవినీతి  ఆరోపణలు  నిరూపితం  అయిన నేతలకు పార్టీలో  పదవులకు  అవకాశం లేదని.. ఎన్నికల టికెట్లు  ఇచ్చేందుకు  కూడా నిరాకరిస్తామని  చెప్పారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Murrah buffalo
Cell phone use banned in 60 pakistan cities  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles