Murrah buffalo

Murrah buffalo, vital, dulia buffalo cose 1.85 lakh, gujarat,

Murrah Buffalo

Murrah Buffalo.gif

Posted: 01/26/2013 11:03 AM IST
Murrah buffalo

Murrah Buffalo

నార్సింగ్ వ్యవసాయ మార్కెట్‌లో ఇదో సంచలనం. చరిత్రలో తొలిసారి ఒక గేదె రూ.1.85 లక్షలకు అమ్ముడుపోయింది. గుజరాత్‌కు చెందిన ధూలియా గేదెను వట్టినాగులపల్లి గ్రామానికి చెందిన విఠల్ అనే పాల వ్యాపారి సొంతం చేసుకున్నారు. నార్సింగ్‌కు చెందిన సతీష్‌రెడ్డి తరపున దీనిని విక్రయించారు. గత ఏడాది ముర్రె జాతి గేదెను 1.75 లక్షలకు కొనుగోలు చేయడం ఇప్పటివరకు రికార్డు. కాగా దీనిని ధూలియా గేదె బద్దలుకొట్టింది. పదివేలు అధికంగా ధర పలికింది. 2011లో గుజ్జర్ గేదె రూ.1.25 లక్షలకు అమ్ముడుపోయింది. శుక్రవారం ఘనంగా జరిగిన ప్రత్యేక పశువుల సంత(పశు సంక్రాంతి జాతర)లో దాదాపు రెండున్నర కోట్లకుపైగా టర్నోవర్ జరిగింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Us senators introduce legislation after malala
No poll tickets for corrupt bjp leaders rajnath  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles