Cell phone use banned in 60 pakistan cities

cell phone use banned in 60 pakistan cities, ban on cell phone use in pakistan, towns and cities in pakistan

Cell phone use banned in 60 Pakistan cities

Pakistan  cities.gif

Posted: 01/25/2013 07:54 PM IST
Cell phone use banned in 60 pakistan cities

CELL-PHONE

 పాకిస్థాన్  సెల్ ఫోన్లు  మూగబోయాయి.   మిలాద్-ఉన్-నబీ సందర్భంగా  పాకిస్థాన్ లో   భద్రతను  కట్టుదిట్టం  చేశారు.  60 పట్టణాలు, నగరాల్లో మొబైల్  నెట్ వర్క్ ను నిలిపివేశారు.  కరాచీ, పెషావర్ , క్వెట్టా,  హైదరాబాద్,  లోహార్, ముల్తాన్  వంటి  నగరాల్లోనూ మొబైల్  ఫోన్లు పనిచేయలేదు.  తీవ్ర వాదులు దాడులు జరగుండా  ముందు  జాగ్రత్త చర్యల్లో  భాగంగా  నెట్ వర్క్ ను ఆపివేసినట్లు పాకిస్థాన్  టెలీ కమ్యూనికేషన్  అధారిటి తెలిపింది.  ముందస్తు  భద్రతా  చర్యల్లో  భాగంగా  పలుచోట్ల  బైక్ లపై వెళ్లడాన్ని  నిషేదించారు.  మరొకొన్ని  చోట్ల 144 సెక్షన్  విధించారు.  మసీదులకు వెళ్లే దారుల్లో భారీ వాహనాలు వెళ్లకుండా  పోలీసులు నిషేదాజ్నలు  జారీ చేశారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  No poll tickets for corrupt bjp leaders rajnath
Fire breaks out at kumbh mela  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles