Hyderabad city gelatin sticks and detonates taskforce police

hyderabad city gelatin sticks, gelatin sticks and detonates, task force police arrest two people, hyderabad and rangareddy house construction, bilders used meterials, illegal supply of gelatin sticks,

hyderabad city gelatin sticks and detonates taskforce police

hyderabad city gelatin sticks.gif

Posted: 01/23/2013 01:40 PM IST
Hyderabad city gelatin sticks and detonates taskforce police

hyderabad city gelatin sticks and detonates taskforce police

హైదరాబాద్ లో  విద్రోకశక్తులు కన్నువేశాయి.  రాష్ట్రంలో  జరుగుతున్న రాజకీయ పరిస్థితులు, ద్రుష్ట శక్తులకు అనువుగా మారుతున్నాయి.  హైదరాబాద్ లో విద్వంసం  స్రుష్టించాటానికి  కొన్ని ఉగ్రవాద శక్తులు ప్రయత్నాలు చేస్తున్నాయి.   ఈ నేపథ్యంలో  హైదరాబాద్  గోల్కొండ  ప్రాంతంలో   భారీ మొత్తంలో  పేలుడు  పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.  దీనికి సంబంధించి  ఇద్దరిని  పోలీసులు అరెస్ట్ చేశారు.  నిందితులు  యాదయ్య, శ్రీనివాస రెడ్డిలను అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతున్నారు.   ఇన్ స్పెక్టర్  రామచంద్రారెడ్డి  మాట్లాడుతూ..   భారీ మొత్తంలో  పేలుడు పదార్ధాలు దొరకటం పై అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.  జిలెటెన్ స్టిక్స్ 1495, డిటోనేటర్స్ 750, బూస్టర్లు 54 స్వాధీనం  చేసుకున్నారు.  వారి దగ్గరకు  ఈ పేలుడు  పదార్థాలు  ఎలా వచ్చాయి .. వారి వెనుక ఎవరెవరు ఉన్నరన్న  దానిపై విచారణ  చేస్తున్నామని  ఇనెస్పెక్టర్ చెప్పారు.  భారీ మొత్తంలో  పేలుడు పదార్థాలు దొరకటంపై  హైదరాబాద్ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  I never said anything about hitting anyone claims mamata banerjee
Gadkari crashes out in last lap rajnath next bjp chief  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles