Chandrababu questions ysrcp signature

chandrababu naidu, telugudesam, khammam, YS Jagan, YSR Congress party

Telugudesam president N Chandrababu Naidu has questioned the signature compaign to appeal to the president to release of YS Jagan taken up by YSR Congress party

chandrababu questions ysrcp signature.png

Posted: 01/16/2013 11:57 AM IST
Chandrababu questions ysrcp signature

chandrababuతెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు చేస్తున్న వస్తున్నా మీకోసం పాదయాత్ర ఖమ్మం జిల్లాలో సాగుతుంది. ఇందులో భాగంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.... వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ తన కుమారుడిది అక్రమ నిర్భందం అంటూ కోటి తొంభై ఆరు లక్షల సంతకాల సిడీలను రాష్ట్రపతి వద్దకు తీసుకు వెళితే అవన్ని దొంగ సంతకాలని చంద్రబాబు ఆరోపించారు. దొంగ సంతకాలు పెట్టుకుని అవినీతిపరుడైన కొడుకును రక్షించాలంటూ విజయలక్ష్మి రాష్ట్రపతి వద్దకు వెళ్లారని ఆయన ధ్వజమెత్తారు. జగన్ అవినీతిపై యువత ఎస్సెమ్మెస్‌లతో దాడిచేసి ఆయన గుండెల్లో రైళ్లు పరుగెత్తించాలని చంద్రబాబు ప్రజలకు పిలుపునిచ్చారు. ముందుగా కోటి సంతకాలన్నారని , ఇప్పటికిప్పుడు అవి రెండు కోట్ల సంతకాలు ఎలా అయ్యాయని చంద్రబాబు ప్రశ్నించారు. పాదయాత్రలో భాగంగా పలువురిని కలిసి మాట్లాడారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Police may again appeal akbar remand
Ayyanna patrudu as tdp politburo member  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles