Ayyanna patrudu as tdp politburo member

Chintakayala Ayyanna Patrudu, politburo member, TDP, Telugu Desam party

Chintakayala Ayyanna Patrudu has been appointed as Telugu Desam party(TDP) politburo member.

Ayyanna patrudu as TDP politburo member.png

Posted: 01/16/2013 11:48 AM IST
Ayyanna patrudu as tdp politburo member

Ayyanna_patruduతెలుగు దేశం పార్టీ అధినాయకత్వం ఆ పార్టీలోని కొందరికి ప్రమోషన్ లు ఇచ్చింది. ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించిన పార్టీ సీనియర్ నేత ఎర్నన్నాయుడు స్థానం ఖాళీ కావడంతో ఆయన స్థానాన్ని మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ విశాఖ జిల్లా అధ్యక్షుడు చింతకాయల అయ్యన్నపాత్రుడుకి ఆ స్థానం ఇచ్చి భర్తీ చేశారు. అయితే అదే ప్రాంతం నుంచి అదే సామాజిక వర్గానికి చెందిన అయ్యన్నపాత్రుడుకి ఈ అవకాశం ఇవ్వడం ఇక్కడ విశేషంగా చెప్పుకోవచ్చు. అలాగే తెలంగాణకు చెందిన మాజీ మేయర్ తీగల కృష్ణారెడ్డిని పార్టీ ఉపాధ్యక్షుడుగా, స్వామిగౌడ్ అనే నేతను కూడా ఉపాధ్యక్షుడిగా ప్రకటించారు. తెలుగు విద్యార్ధి అధ్యక్షుడుగా పనిచేసిన నర్సిరెడ్డిని పార్టీ అధికార ప్రతినిధిగా ప్రకటించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Chandrababu questions ysrcp signature
Telangana without hyderabad rayapati  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles