Swami paripurnananda comments on akbaruddin

swami paripurnananda, akbaruddin,swami paripurnananda pakistan, swami paripurnananda akbar, swami paripurnananda akbar pakistan, swami paripurnananda speech, swami paripurnananda meeting, comments on akbaruddin

swami paripurnananda comments on akbaruddin

25.gif

Posted: 01/13/2013 04:07 PM IST
Swami paripurnananda comments on akbaruddin

aaaaa

       పాకిస్తాన్ వెన్నుదన్నుతోనే మజ్లిస్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్  హిందూ వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తున్నారని కాకినాడ శ్రీపీఠం నిర్వాహకులు స్వామి పరిపూర్ణానంద సరస్వతి ఆరోపించారు. ఒవైసీ పరిణామాల అనంతరం రెండు రోజులకే పాకిస్థానీయులు భారత జవాన్ల తలలు నరికి భారతీయులకు హెచ్చరిక జారీ చేశారన్నారు. దేశ భద్రతను సవాల్ చేసే ధైర్యం అక్బరుద్దీన్‌కు వచ్చిందంటే అనుమానించాల్సి వస్తుందన్నారు. దేశ చరిత్ర అంటే హిందూ ధర్మమేనని పరిపూర్ణానంద అన్నారు. తిరుమల వేంకటేశ్వర స్వామి నిలబడి కోట్లాది రూపాయలు సంపాదించగలుగుతున్నాడని, వాటిని ప్రజోపయోగ కార్యక్రమాలకే ఉపయోగిస్తున్నారన్నారు. నాయకులు తాము సంపాదించిన కోట్లాది రూపాయలను స్విస్ బ్యాంకుల్లో దాచుకుంటున్నారన్నారు. వారంతా ఇప్పుడు జైలులో ఉన్నారని ధ్వజమెత్తారు. ఇటీవల కొనసాగుతున్న సంతకాల సేకరణ ఒక వ్యక్తికి సంబంధించిన అంశమని, దీంతో ప్రజలకు ఉపయోగం లేదని, హిందూ ధర్మాన్ని రక్షించుకోవడానికి సంతకాల సేకరణ కార్యక్రమం చేపడితే బాగుండేదన్నారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Kanna laksminarayana as srikrishna devaraya
Kodipandalu in east and west godavari districts  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles