Kanna laksminarayana as srikrishna devaraya

kanna laksminarayana, srikrishna devaraya, kanna laksminarayana drama, kanna laksminarayana minister, kanna laksminarayana politics, kanna laksminarayana guntur, as srikrishna devaraya

kanna laksminarayana as srikrishna devaraya

27.gif

Posted: 01/13/2013 04:26 PM IST
Kanna laksminarayana as srikrishna devaraya

13kanna

       గుంటూరు అమరావతి రోడ్డులోని అన్నదాన సత్రంలో సంక్రాంతి సంబరాల్లో భాగంగా భువనవిజయం నాటకం వేశారు. ఇందులో శ్రీకృష్ణదేవరాయలుగా రాష్ట్ర వ్యవసాయ శాఖమంత్రి కన్నా లక్ష్మీనారాయణ నటించారు. తిమ్మరసుగా ప్రముఖ సాహితీవేత్త పీఎస్సార్ ఆంజనేయప్రసాద్, పెద్దనామాత్యునిగా రంగస్థల నటుడు, సాహితీవేత్త నరాలశెట్టి రవికుమార్, తిమ్మనగా సాహితీవేత్త మల్లాప్రగడ శ్రీమన్నారాయణమూర్తి, ధూర్జటి కవిగా డాక్టర్ రావూరి ప్రసాదరావు, తెనాలి రామకృష్ణ కవిగా సాహితీవేత్త పింగళి కృష్ణారావు, అయ్యలరాజు రామభద్రునిగా డాక్టర్ జంధ్యాల మహతి శంకర్, మల్లన కవిగా సాహితీవేత్త మెట్ట వెంకటేశ్వరరావు, భట్టుమూర్తిగా రంగ స్థల నటుడు, సాహితీవేత్త తుర్లపాటి రాధాకృష్ణమూర్తి, కందుకూరి రుద్రన కవిగా చింతలపాటి నాగేశ్వరరావు, రాజనర్తకిగా రావెల నితీష్‌లు తమ తమ పాత్రలకు న్యాయం చేకూర్చారు. చలోక్తులు, హాస్యోక్తులు, దత్త పదులు, సమస్యా పూరణతో సభలో హాస్యపు జల్లులను కురిపించారు. కృష్ణదేవరాయలుగా మంత్రి కన్నా చక్కని సంభాషణలతో తెలుగు భాష ఔన్నత్యాన్ని, విశిష్టతను చాటారు. దీంతో కన్నా ఆ రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Balakrishna in naravari palle sankranthi
Swami paripurnananda comments on akbaruddin  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles